IPL-2026 మొదటి షెడ్యూల్ విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2026-03-11 14:43:15  IST  )

IPL 2026 మొదటి షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ.

IPL-2026 మొదటి షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న IPL అప్డేట్ వచ్చేసింది. IPL-2026 తొలి షెడ్యూల్ కు సంబంధించిన మ్యాచుల బీసీసీఐ వివరాలు ప్రకటించింది. మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 20 వరకు మొదటి షెడ్యూల్ లోని 20 మ్యాచుల వివరాలు, వేదికలు ఖరారు చేసింది. ఫస్ట్ షెడ్యూల్ లో ప్రతీ జట్టు నాలుగు మ్యాచులు ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ RCB, SRH జట్ల మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించాక పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది.

IPL బిగ్ అప్డేట్.. ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

Next Story