ఈజీగా స్మోకింగ్ మానేయాలా.. అయితే ఇలా ట్రై చేయండి

by Dishanational2 |
ఈజీగా స్మోకింగ్ మానేయాలా.. అయితే ఇలా ట్రై చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్ : స్మోకింగ్ అనేది ఓ చెడు అలవాటు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అయితే దీనికి ఒకసారి అలువాటు పడినవారు బానిసైపోతుంటారు. ఇక ఇది తాగే వారికే కాకుండా వారి ఇంటిలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై స్మోకింగ్ అనేది ప్రభావం చూపుతుంది. స్మోకింగ్ మానండి అని ఇంట్లో వారు ఎన్ని సార్లు చెప్పిన కొందరు మానరు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా పదే పదే తాగుతూ ఉంటారు. అయితే కొంత మంది స్మోకింగ్ మానేయాలి అనుకున్నా.. మానలేకపోతుంటారు. అలాంటి వారికోసమే ఈ వార్త. ఈజీగా స్మోకింగ్ మానేయాలా అయితే ఈ చిక్కాలు పాటించండి.. వాము అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతుంటాయి. అలాగే స్మోకింగ్ మానేయాలి అనుకునేవారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజు ఒక టీ స్పూన్ వాము తీసుకుంటే స్మోకింగ్‌కి దూరంగా ఉండవచ్చు. అలాగే తులసి ఆకు కూడా స్మోక్ బంద్ చేయాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటోంది. రోజు ఉదయం రెండు లేదా మూడు తులసి ఆకులను తినడం వలన స్మోకింగ్ చేయాలనే ఆలోచనే రాదంటున్నారు నిపుణులు. మరీ ఇంకెందుకు ఆలస్యం చిట్కాలు ఫాలో అవ్వండి.. స్మోక్ మానండి.. కుటుంబంతో హ్యప్పీగా ఉండండి.

మరిన్ని వార్తలు : RRR సక్సెస్‌ను తట్టుకోలేకపోతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరి వ్యవహారంతో జక్కన్న షాక్!


Next Story

Most Viewed