Genelia: రెమ్యునరేషన్ విషయంలో తగ్గనంటున్న జెనీలియా.. ఏకంగా రూ.3 కోట్లు..

by Hajipasha |   (  Updated:2022-07-27 13:06:43  IST  )

Genelia Demands 3 Crore Remuneration for Gali kireeti debut film| అందమైన అల్లరి పిల్ల జెనీలియా సెకాండ్ ఇన్నింగ్స్‌ కూడా అదరగొట్టేలా కనిపిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి డెబ్యూ ఫిల్మ్ 'కిరీటి'తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న భామ.. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని

Genelia Demands 3 Crore Remuneration for Gali kireeti debut film
X

దిశ, సినిమా: Genelia Demands 3 Crore Remuneration for Gali kireeti debut film| అందమైన అల్లరి పిల్ల జెనీలియా సెకాండ్ ఇన్నింగ్స్‌ కూడా అదరగొట్టేలా కనిపిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి డెబ్యూ ఫిల్మ్ 'కిరీటి'తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న భామ.. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అంతేకాదు ఇందుకోసం ఏకంగా మూడు కోట్ల భారీ పారితోషికం కూడా తీసుకుందని టాక్. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే రూ.70లక్షలకు మించి రెమ్యునరేషన్ తీసుకోని జెనీలియాకు ఇప్పుడు ఇంత భారీగా ఎందుకు ముట్టజెప్పుతున్నారో అర్థం కావడం లేదంటున్న నెటిజన్స్.. హీరో కన్నా ఎక్కువ ఇంటెన్సిటీ గల క్యారెక్టర్ ఉంటుందేమోనని అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: దీపిక భర్తను ఎందుకు తప్పుపట్టట్లేదు.. నన్నెందుకు అవమానించావ్.. షెర్లిన్ చోప్రా

Next Story