- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపిక భర్తను ఎందుకు తప్పుపట్టట్లేదు.. నన్నెందుకు అవమానించావ్.. షెర్లిన్ చోప్రా
by Hajipasha |
దిశ, సినిమా: బోల్డ్ యాక్ట్రెస్ షెర్లిన్ చోప్రా హీరోయిన్ దీపికా పదుకొణేపై ఫైర్ అయింది. Latest Telugu News

X
దిశ, సినిమా: బోల్డ్ యాక్ట్రెస్ షెర్లిన్ చోప్రా హీరోయిన్ దీపికా పదుకొణేపై ఫైర్ అయింది. ఓ ఫంక్షన్‌లో తన డ్రెసింగ్‌పై కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్న షెర్లిన్.. ఇప్పుడు తన భర్త నగ్నంగా తిరుగుతుంటే మాత్రం దీపిక నోరు ఎందుకు మెదపడం లేదని మండిపడింది. కాస్త బోల్డ్‌గా తిరిగితేనే తన క్యారెక్టర్‌ను తప్పుపట్టిన దీపిక.. భర్తకు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయిందని ప్రశ్నించింది. సమాజం కూడా ఇలా రెండు రకాలు ఎందుకు వ్యవహరిస్తుందో తెలియడం లేదని ఫైర్ అయింది. కాగా మ్యాగజైన్ కవర్ పేజీ గురించి న్యూడ్ ఫొటోషూట్ చేసిన రణ్‌వీర్ గురించి రోజుకో సెలబ్రిటీ స్పందిస్తూనే ఉన్నారు.
Next Story






