Monkeypox: భారత్‌లో మొట్టమొదటి సారి మహిళకు మంకీపాక్స్

by Disha Web Desk 12 |
Delhi Reports Indias First Monkeypox Case in a Woman
X

దిశ, వెబ్ డెస్క్: Delhi Reports India's First Monkeypox Case in a Woman| భారత్‌లో మొదటిసారి మహిళకు మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఈ కేసు దేశ రాజధాని అయిన ఢిల్లీ మహానగరంలో నిర్ధారణ అయింది. అయితే నైజీరియా నుంచి వచ్చిన మహిళ గత నెల రోజులుగా ఢిల్లీలోనే నివసిస్తుంది. అయితే భారత్‌లో ఓ మహిళకు మంకీపాక్స్ వ్యాధి సోకడం ఇదే తొలిసారి. ఈ కేసుతో ఢిల్లీలో మొత్తం నాలుగు మంకీ పాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే దేశంలో మొత్తం మంకిపాక్స్ పాజిటివ్ కేసులు సంఖ్య తొమ్మదికి చేరుకుంది.

ఇది కూడా చదవండి: Supreme Court ప్రధాన న్యాయమూర్తిగా UU Lalit



Next Story

Most Viewed