Supreme Court ప్రధాన న్యాయమూర్తిగా UU Lalit

by Malleboina Mahesh |   (  Updated:2022-08-04 06:27:44  IST  )

CJI NV Ramana Recommends Justice UU Lalit As Next Chief Justice Of India| సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తీగా యుూయూ లలిత్‌ను జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ నెల 26న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. అయితే రూల్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి

CJI NV Ramana Recommends Justice UU Lalit As Next Chief Justice Of India
X

దిశ, వెబ్‌డెస్క్: CJI NV Ramana Recommends Justice UU Lalit As Next Chief Justice Of India| సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తీగా యుూయూ లలిత్‌ను జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ నెల 26న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. అయితే రూల్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి సుప్రీకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ జడ్జి పేరును తదుపరి న్యాయముర్తిగా సిఫారసు చేస్తారు. ఇందులో భాగంగా ప్రస్తుత న్యాయముర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ యూయూ లలిత్ పేరును సిఫార్సు చేశారు. దీంతో సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు దుర్మరణం

Next Story