- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telugu News > మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం.. విమాన ప్రమాదంపై సీఎంకు ప్రధాని మోడీ, అమిత్ షా ఫోన్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం.. విమాన ప్రమాదంపై సీఎంకు ప్రధాని మోడీ, అమిత్ షా ఫోన్
ఈ రోజు (18-01-2026)ఉదయం 8. 45 నిమిషాలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు (18-01-2026)ఉదయం 8. 45 నిమిషాలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన దేశాన్ని కుదిపేసింది. కాగా ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, అజిత్ పవార్, విమానంలో ఉన్న వారి గురించి ప్రధాని మెడీ ఆరా తీశారు.
READ MORE .....
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి.. భావోద్వేగ ట్వీట్
Next Story






