- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM KCR: కాసేపట్లో వరంగల్‌కు బయలుదేరనున్న సీఎం కేసీఆర్?
CM KCR will leave for Warangal| కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ రానున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ చేరుకుంటారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

X
దిశ, వరంగల్: CM KCR will leave for Warangal| కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ రానున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ చేరుకుంటారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే... రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఎన్నో గ్రామాలు నీట మునిగిన విషయం తెలిసిందే. వరంగల్ లో కూడా పెద్ద ఎత్తున గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: CM సొంత నియోజక వర్గం.. ఈటల సమక్షంలో BJPలో చేరిన TRS నాయకులు
- Tags
- KCR
Next Story






