- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telugu News > AP SSC Advanced Supplementary Results: కొద్ది సేపట్లో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు
AP SSC Advanced Supplementary Results: కొద్ది సేపట్లో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు
AP SSC Advanced Supplementary Results to be Released today| మరి కొద్ది సేపట్లో ఏపీలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంతి మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం ఉదయం10 గంటలకు విడుదల చేస్తారు

X
దిశ, వెబ్‌డెస్క్: AP SSC Advanced Supplementary Results to be Released today| మరి కొద్ది సేపట్లో ఏపీలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంతి మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం ఉదయం10 గంటలకు విడుదల చేస్తారు. ఫలితాలను https://bse.ap.gov.in/ లో చూడవచ్చు ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు.. ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రభుత్వానికి నిరాశను మిగిల్చాయి. అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇది కూడా చదవండి: అనకాపల్లిలో మళ్లీ లీకైన బ్రాడింక్స్ గ్యాస్..
- Tags
- AP SSC
Next Story






