- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనకాపల్లిలో మళ్లీ లీకైన బ్రాడింక్స్ గ్యాస్..
దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లిలోని అచ్యుతాపురం లో బ్రాండిక్స్ కంపెనీలో గ్యాస్ మళ్లీ లీక్ అయింది. విషవాయువు లీక్ అవడంతో

X
దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లిలోని అచ్యుతాపురం లో బ్రాండిక్స్ కంపెనీలో గ్యాస్ మళ్లీ లీక్ అయింది. విషవాయువు లీక్ అవడంతో సుమారు 50 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో కార్మికులు సృహ కోల్పోయారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల కిందట ఇదే బ్రాండిక్స్ సెజ్‌లో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. అయితే ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






