- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఎక్కడ నిద్రపోతున్నారు? భగీరథ్ కేసులో సైలెన్స్ పై సీఎం ప్రశ్న
బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కేటీఆర్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో ప్రభుత్వ చర్యలపై కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేటీఆర్ ఆరోపణలే నిజం అయితే ప్రతిపక్ష నేత కేటీఆర్ ఎందుకు ఓ స్టేట్ మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిద్రపోతున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ కు బయటకు వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకపోతే ఒక ప్రెస్ నోట్ అయినా ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. పక్క పార్టీ నుంచి నేత వస్తే జగిత్యాల వరకు వెళ్లి వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్పందించకుండా ఎటుపోయారు అని నిలదీశారు.
‘బండి సంజయ్ అప్పగించలేదు.. అరెస్ట్ చేశాం’ భగీరథ్ ఇష్యూపై CM రేవంత్ కామెంట్స్
Next Story






