- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ కు బిగ్ షాక్...రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం
కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్: మొదటి వన్డేలో గెలిచిన భారత జట్టుకు మళ్లీ షాక్ తగిలింది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయామన్న కసితో ఇంగ్లాండ్ ఆడితే... భారత జట్టు ప్లేయర్లు మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది.
ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 44 ఓవర్లు ఆడిన భారత్, 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని 44.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఛేదించింది ఇంగ్లాండ్. దీంతో సిరీస్ 1-1 గా మారింది. 19వ తేదీన చివరి వన్డే జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సిరీస్ చేసుకుంటుంది.
Next Story






