- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారా టెండూల్కర్ సంచలన పోస్ట్..ముద్దులు పెడుతూ మరీ !
by velandi.Saikiran |
సచిన్ టెండూల్కర్ కూతురు సారా తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ఫోటోలను పంచుకున్నారు. అంతేకాదు తనకు ఇష్టమైన ఆ కుక్కకు ముద్దులు పెడుతూ... రచ్చ చేశారు. లవ్ సింబల్స్ పెట్టి ఆ కుక్క ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా సచిన్ కూతురు సారా, భారత జట్టు వన్డే కెప్టెన్ గిల్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాలుగా ఈ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. సీక్రెట్ గా వీళ్ళ ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.
Next Story






