లండ‌న్ వీధుల్లో అనుష్క శ‌ర్మ‌..ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే!

by velandi.Saikiran |

. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే, ఓ సామాన్య పౌరురాలిగా లండన్ వీధుల్లో మెరిశారు అనుష్క శ‌ర్మ‌.

లండ‌న్ వీధుల్లో అనుష్క శ‌ర్మ‌..ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బిజీగా ఉండగా... ఇటు లండన్ లో ఆయన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma ) జాలీగా తిరుగుతున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే, ఓ సామాన్య పౌరురాలిగా లండన్ వీధుల్లో మెరిశారు. అంతేకాదు ప్రైవేట్ టాక్సీలోనే ఎక్క‌డికైనా ప్ర‌యాణిస్తున్నారు.

తనకు సొంత కార్లు ఉన్నప్పటికీ.. ఎలాంటి హడావిడి చేయకుండా.. టాక్సీ బుక్ చేసుకుని మరీ, లండన్ లో తిరుగుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇండియాలో సెలబ్రిటీ కనిపిస్తే జనాలు ఎగబడతారు.. అయితే లండన్ లో అలాంటి హడావిడి లేకపోవడంతో... అనుష్క శర్మ చాలా జాలీగా తిరుగుతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. క్లిక్

Next Story