- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత
by velandi.Saikiran |
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత గురయ్యారు.

X
దిశ, మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత గురయ్యారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో మంత్రి వాకిటికి చికిత్స అందిస్తున్నారు. వాకిటి శ్రీహరి తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని సమాచారం. ఈ తరుణంలోనే బుధవారం స్వల్పంగా అస్వస్థత గురి కావడంతో కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మరో రెండు రోజుల రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు.
Next Story






