- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఓవర్ లో 18 పరుగులు..బుమ్రా బ్యాటింగ్ అదుర్స్
యార్కర్ల కింగ్ బుమ్రా, బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే కార్డిఫ్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో యార్కర్ల కింగ్ బుమ్రా, బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. ఒకే ఓవర్ లో 18 పరుగులు సాధించి, ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చాడు. రెండో వన్డేలో భారత్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో 13 బంతులు ఎదుర్కొన్న బుమ్రా, ఏకంగా 20 పరుగులు సాధించాడు. అంతేకాదు మహమూద్ వేసిన 18వ ఓవర్ లో ఏకంగా 18 పరుగులు దండుకున్నాడు. ఇందులో మూడు బౌండరీలు, ఓ సిక్సర్ ఉంది. దీంతో బుమ్రా బౌలింగ్ లోనే కాదు...బ్యాటర్ గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Next Story






