- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను షేర్ చేసుకున్న వార్డన్లు
మేడ్చల్ జిల్లాలోని ఔషాపూర్‌లో గల విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కాలేజీ(వీబీఐటీ)లో ఇవాళ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

మేడ్చల్ జిల్లాలోని ఔషాపూర్‌లో గల విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కాలేజీ(వీబీఐటీ)లో ఇవాళ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వార్డెన్ రూప హాస్టల్‌లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీస్తోందని వారు ఆరోపించారు. ఇవాళ వార్డెన్ వీడియోలను చిత్రీకరించడం గమనించిన కొందరు విద్యార్థినులు ఫోన్ లాక్కొని పరిశీలించారు. దీంతో ఆ ఫోన్‌లో చాలా వీడియోలు ఉన్న విషయం బయటికి వచ్చింది. అంతేకాదు ఆమె ఆ వీడియోలను ఇతర వార్డెన్స్‌కు చేరవేసిందనే విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాత విద్యార్థినీలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టలను వేలాదిగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కర్రిగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపి శాంతిచర్చలకు ముందుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ బస్తర్ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జి రూపేశ్ పేరుతో తాజాగా వెలువడిన లేఖ కలకలం రేపుతోంది. శాంతిచర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని, ఇందుకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే లేఖలు కూడా జారీ చేసిందని, చర్చల విషయంలో తమ వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. మావోయిస్టులు ఇంకా ఆ లేఖలో ఏం విజ్ఞప్తి చేశారో తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
సాధారణంగా కొంతమంది మహిళలు కిట్టి పార్టీలు నిర్వహిస్తుంటారు. నెలకు ఒకసారి లేదా ఏడాదికి రెండుసార్లు వారికి నచ్చిన విధంగా వేడుకలు జరుపుకుంటారు. పార్టీలో గృహిణులు వారి బాధలు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు. తోటి స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటారు. అయితే కొందరు ఇంకొంచెం ముందుకెళ్లి మద్యం సేవించడం, పేకాట ఆడటం లాంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది మహిళలు ఆడిన విచిత్రమైన గేమ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకూ వాళ్లు ఏం చేశారో చూడాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సిందే..
అన్న కేశినేని నానిపై తమ్ముడు కేశినేని చిన్ని రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఉర్సా సంస్థకి భూ కేటాయింపులపై సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఉర్సా కంపెనీ తన సోదరుడు, ఎంపీ కేశినేని చిన్ని బినామీలదని నాని ఆరోపించారు. అవాస్తవాలతో తన పరువుకి నష్టం కలిగించారంటూ నానిపై చిన్ని పరువు నష్టం దావా వేశారు. ఆయన పంపిన లీగల్ నోటీసులకు నాని స్పందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నాని ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
మహిళల బనానా పార్టీ! అరటి పండు నోట్లో పెట్టుకొని కపుల్ డాన్స్ వీడియో వైరల్






