- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. ఇవాళ బీజేపీలో చేరనున్న ఇద్దరు సీనియర్ నేతలు!
మాజీ మంత్రి, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముందుగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఇటీవల ఆయనను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Next Story






