- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మసీదు మినార్‌పై పిడుగు
సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. గంటకు పైగా దంచి కొట్టిన వానతో రహదారులు పిల్ల కాలువల్లా మారగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. కాగా, లంగర్ హౌస్‌లోని కుతుబ్ షాహీ మసీదు మినార్‌పై పిడుగు పడింది. దాంతో మినార్‌కు పగుళ్లు వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకున్నా పిడుగు శబ్దంతో స్థానికులు వణికి పోయారు.
Read More : Heavy Rains: హైదరాబాద్‌లో ఏఏ ప్రాంతంలో ఎంత వర్ష పాతం నమోదు అయిందంటే..
Next Story






