Heavy Rains: హైదరాబాద్‌లో ఏఏ ప్రాంతంలో ఎంత వర్ష పాతం నమోదు అయిందంటే....

by Disha Web Desk 16 |
Heavy Rains: హైదరాబాద్‌లో ఏఏ ప్రాంతంలో ఎంత వర్ష పాతం నమోదు అయిందంటే....
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా వర్షం పడింది. అరగంట సేపు కుంభవృష్టి వాన కురిసింది. దీంతో నగరంలో పలు చోట్ల అధిక వర్షపాతం నమోదు అయింది. మలక్‌పేటలో రికార్డు స్థాయిలో 4.7 సెం.మీ వర్షం పాతం నమోదు అయింది. సరూర్‌నగర్‌లో 4 సెం.మీ, ఎల్బీ‌నగర్-3.65 సెం.మీ, మెహిదీపట్నంలో 3.58 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 4.05 సెం.మీ, సికింద్రాబాద్-3.98 సెం.మీ. అంబర్‌పేట్ 3.93 సెంమీ, చందానగర్‌లో 4.2 సెం.మీ, జూబ్లీహిల్స్ 3.55 సెం.మీ, మూసాపేట్ 3.8 సెం.మీ, గోషామహల్ 3.7 సెం.మీ, సంతోష్ నగర్‌లో 4.2 సెం.మీ, హయత్‌నగర్ 3.6 సెం.మీ, కార్వాన్ 3.9 సెంమీ, చార్మినార్ 4.7 సెం.మీ, మియాపూర్‌లో 4.2 సెం.మీ, సనత్ నగర్ 4.1 సెం.మీ, లంగర్ హౌస్ 3.9 సెం.మీ, బంజారాహిల్స్ , విజయనగర్ కాలనీలో 3.5 సెం.మీ, లింగోజిగూడలో 4.4 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు అయింది.

Next Story

Most Viewed