సెక్స్ స్కాండల్ కేసు.. జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్

by Disha Web Desk 4 |
సెక్స్ స్కాండల్ కేసు.. జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ్ణ బాగోతంపై జేడీఎస్ చర్యలు తీసుకుంది. జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణను మంగళవారం సస్పెండ్ చేసింది. రేవణ్ణపై లైంగిక ఆరోపణలతో జేడీఎస్ చర్యలు తీసుకుంది. కాగా, ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల కేసులో సిట్ విచారణకు కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. సిట్ విచారణకు సహకరిస్తామని జేడీఎస్ తెలిపింది. ఇదిలా ఉండగా.. కర్నాటకతో పాటు, దేశవ్యాప్తంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి.

Next Story