- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Budget 2023: శాఖల వారీగా కేటాయింపులు ఇవే!
రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ లో భాగంగా మొత్తం రూ.2,90,396 కోట్లు కేటాయించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ లో భాగంగా మొత్తం రూ.2,90,396 కోట్లు కేటాయించింది. 2022-23 తో భారీగా కేటాయించింది. గతేడాది రూ.2,56,958 కోట్లు కేటాయిస్తే తాజాగా రూ.2,90,396 కోట్లు కేటాయించింది. గతం కటే రూ.33,438 కోట్లు అధికంగా కేటాయింపులు చేసింది.
Read More..
Telangana Budget 2023 : స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్!
Next Story






