Telangana Budget 2023 : స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్!

by Disha Web Desk 4 |
Telangana Budget 2023 : స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ, పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ, పల్లె ప్రగతి నిధులతో పాటు, ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు హరీష్ రావు ప్రకటించారు. 9243 కి.మీ మేర రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటి సంరిక్షిస్తున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న పంచాయతీ రాజ్ పాత రోడ్ల మరమ్మతుల నిర్వహణ కోసం బడ్డెట్ లో రూ.2వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

Read More..

1.Telangana Budget 2023: శాఖల వారీగా కేటాయింపులు ఇవే!


2.Telangana Budget :అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు


Next Story

Most Viewed