- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Magunta: చాయ్ పే చర్చ అంటూ ఓటర్లతో మాగుంట..!
by Indraja |
ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.

X
దిశ, ఒంగోలు.: ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజలకు దగ్గర కావడానికి రాజకీయ నాయకులు విభిన్నమైన కార్యక్రమాలు చేస్తూ.. ఓటర్ల అభిమానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఉదయాన్నే వాకింగ్ చేస్తూ.. కనిగిరి పట్టణంలో పర్యటించారు.
ఈ క్రమంలో మాగుంట, ఉగ్ర ఇరువురు టీ స్టాల్స్‌ని సందర్శిచారు. అక్కడ ఛాయ్ తాగుతూ ప్రజలతో మాట్లాడారు. రోజు వారీ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులను పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
Next Story






