- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ మనవడి ఎదుటే రాజ్యాంగ నిర్మాతకు అవమానం
అంబేడ్కర్ మనవడి ఎదుటే రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అంబేడ్కర్ మనవడి ఎదుటే రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 132వ జయంతి పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత మనవడు ప్రకాష్ అంబేద్కర్ వేడుకల్లో పాల్గొని విగ్రహానికి నివాళులు ఆర్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు పాదరక్షలతోనే పైకి ఎక్కారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేద్కర్‌ను అవమానించేలా కలెక్టర్ వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
Next Story






