- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జగిత్యాల వేదికగా కాసేపట్లో ఆయనతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కాబోతున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ తాను కేటీఆర్‌తో భేటీ కాబోతున్నానని తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తే పదేళ్ల బీఆర్ఎస్ పాలనే భేష్ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌కు ఓటమి తప్పదని జీవన్ రెడ్డి అన్నారు.
స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్
ముందు వాటికి సమాధానం చెప్పు.. జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ కౌంటర్
Next Story






