Ponguleti Srinivas Reddy : పొంగులేటి క్యాంప్ ఆఫీస్‌కు రేవంత్‌రెడ్డి

by Seetharam |   (  Updated:2023-07-02 10:31:19  IST  )

కాంగ్రెస్ భహిరంగ సభలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖమ్మం చేరుకున్నారు.

Ponguleti Srinivas Reddy : పొంగులేటి క్యాంప్ ఆఫీస్‌కు రేవంత్‌రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: కాంగ్సెస్ సభలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ ఇరువురు నేతలు పొంగులేటి క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. వారికి పొంగులేటి, రేణుకా చౌదరి స్వాగతం పలికారు. ఖమ్మం సభకు భారీగా జనం తరలివస్తున్నారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీ గన్నవరంలో ఫ్లైట్ దిగనుండటంతో ఆయనకు స్వాగంతో పలికే ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలకాలని కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనియ్యం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Next Story