- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యమేవ జయతే.. బండి సంజయ్ బెయిల్ పై ఎంపీ అరవింద్ స్పందన
సత్యమేవ జయతే.. అన్యాయం పైన న్యాయం విజయం సాధించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి న్యాయస్థానం బెయిల్

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సత్యమేవ జయతే.. అన్యాయం పైన న్యాయం విజయం సాధించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల కావడంతో ఎంపీ అరవింద్ స్పందించారు.అధికార పార్టీ అక్రమ కేసులతో , అరెస్ట్ లతో బిజేపి ని అడ్డుకోలేదు అన్నారు.
బండి సంజయ్ కి కోర్ట్ ఇచ్చిన బెయిల్ ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిన అధికార పార్టీకి చెంపపెట్టు అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్దులు, నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటం ఆగదు అని ఎంపీ స్పష్టం చేశారు.
Read more:
Next Story






