- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tenth Paper Leak: : ఈటల పీఏల స్టేట్‌మెంట్ రికార్డు
టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వరంగల్ బ్యూరో: టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఈటల పీఏలు రాజు రెడ్డి, నరేందర్ లు డీసీపీ కార్యాలయానికి వచ్చారు. విచారణ సందర్భంగా రాజురెడ్డి, నరేందర్ ల స్టేట్ మెంట్ లను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఇద్దరి మొబైల్స్‌ను విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హిందీ పేపర్ లీకేజీ కేసులో నిన్న ఇద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Next Story






