శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న TPCC మహేష్ కుమార్ గౌడ్

by Bhanu |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న TPCC మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని వారికి అందజేశారు.



Next Story