- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్షోభంపై ఎంపీ Komatireddy Venkat Reddy కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్‌లో పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నేత దిగ్విజయ్ సింగ్, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు, మునుగోడు ఉప ఎన్నిక వేళ తనపై వాడిన పదజాలంపై దిగ్విజయ్ సింగ్ విచారణ చేయాలని కోరారు. పార్టీలో కీలకంగా పనిచేసే వారికి కొత్త కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్‌తో సమానమని అన్నారు.
Read more:
Next Story






