- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం: వీహెచ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగిందని అన్నారు. అలాగే కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయాలని తాము కోరలేదని క్లారిటీ ఇచ్చారు. టీ కాంగ్రెస్‌లో విభేదాలను తెరదించడానికి అధిష్టానం తెలంగాణ అడ్వైజర్‌గా నియమించిన దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులన్ని తెలుసని అన్నారు. టీ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై హెకమాండ్ దృష్టి సారించిందని.. కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ సమావేశం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దిగ్విజయ్ సింగ్ అన్ని కంట్రోల్ చేస్తారనుకుంటున్నానని పేర్కొన్నారు.
Next Story






