- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుపు డ్రెస్‌లో మెరిసిపోతున్న నిధి అగర్వాల్.. ఆ అందాలే ప్రధాన ఆకర్షణ
వైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న నిధి అగర్వాల్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుంది.
ఇటీవల 'హరిహర వీరమల్లు', 'ది రాజా సాబ్' వంటి భారీ చిత్రాల్లో కథానాయికగా నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే నిధి అగర్వాల్ తన అభిమానులకు మరింత దగ్గరగా ఉంటోంది.
ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోషూట్‌లతో నెటిజన్లను ఆకట్టుకుంటూ, తన స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలుపు రంగు స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించిన ఆమె, తన ఎద, నడుము అందాలను ఎంతో స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసింది. మెడలో అందమైన నెక్లెస్, దానికి మ్యాచ్ అయ్యే ఇయర్‌రింగ్స్, చేతికి బ్రాస్‌లెట్‌తో తన లుక్‌కు మరింత మెరుగు తీసుకొచ్చింది.
గాలికి రెపరెపలాడుతున్న కురులతో ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల నుంచి భారీగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






