- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకుల గొడవపై మోహన్ బాబు రియాక్షన్ ఇదే!
మనోజ్, విష్ణుల వివాదం గాలివానగా మారుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మనోజ్, విష్ణుల వివాదం గాలివానగా మారుతోంది. తన మనిషి సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేయడానికి వచ్చాడంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు అంటూ మనోజ్ వాయిస్ ఆ వీడియోలో క్లారిటీగా వినిపిస్తోంది. వాడేదో అంటున్నాడు కదా అని విష్ణు ముందుకు దూసుకురావడం.. విష్ణుని ఇద్దరు ఆపే ప్రయత్నం చేయడం వీడియోలో ఉంది.
కాగా మంచు మనోజ్, విష్ణు గొడవపై హీరో మోహన్ బాబు సీరియస్ అయ్యారు. మంచు మనోజ్ ను స్టేటస్ డిలీట్ చేయాలని మోహన్ బాబు ఆదేశించారు. దీంతో మంచు మనోజ్ ఫేస్ బుక్ స్టేటస్ ను డిలీట్ చేశారు. మనోజ్ అనుచరుడు సారథి ఇంట్లో ఏం జరిగిందనే దానిపై మోహన్ బాబు ఆరా తీశారు.
Read more:
Next Story






