- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కేటీఆర్ హీరోయిన్లని బ్లాక్‌మెయిల్ చేసేవాడు: Konda Surekha
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని, చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినీ ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం కేటీఆరేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ డ్రగ్స్‌కు అలవాటు పడి వాళ్లని కూడా డ్రగ్స్ అలవాటు చేశారని, రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ చేసేవాడని ఆరోపించారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.
Twitter Video link: https://x.com/bigtvtelugu/status/1841388527424041395
Read More :
నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా..?’.. కొండా సురేఖకు కేటీఆర్ కౌంటర్
Prakash Raj: సమంతా విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. మంత్రికి ప్రకాశ్ రాజ్ కౌంటర్
- Tags
- konda surekha