- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొట్టుకున్న BRS leaders..
టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇద్దరు కొట్టుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇద్దరు కొట్టుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఓ ప్లాట్‌ను చదును చేయడానికి ప్రయత్నించగా.. ఆ ప్లాట్‌ను గతంలో ప్రభుత్వం మాకు ఇచ్చిందని.. చదును చేయడానికి నువ్వు ఎవరు అంటూ మరో బీఆర్ఎస్ యువ నాయకుడు అడ్డు చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటలు పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకానొక దశలో చెప్పులతో కొట్టుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు రంగ ప్రవేశం చేసి, యువ నాయకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి : ఏలేటి ఎటో..?
Next Story






