- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇల్లెందులో కుండపోత వర్షం.. నిలిచిన వాహనాల రాకపోకలు
ఇల్లెందు మండలం వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది.

X
దిశ, ఇల్లెందు: ఇల్లెందు మండలం వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ గ్రామ సమీపంలోని జెండాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇల్లెందు- మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వర్షం నీరు ప్రవహిస్తుండడంతో అటుగా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు వంకలు మారాయి. పట్టణంలోని పురవీధులు జలమయంగా మారాయి. వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని ఇల్లెందు డిఎస్పి చంద్రబాను ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Tags
- yellandu
Next Story






