- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గన్‌పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళి
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి సెక్రటేరియట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
Read more:
దశాబ్ది ఉత్సవాల వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్
Next Story






