బ్రేకింగ్ న్యూస్.... మళ్లీ వైరలవుతున్న KTR వీడియో

by S Gopi |   (  Updated:2024-06-02 14:48:11  IST  )

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమయంలో ప్రచారాల కోసం మున్సిపాలిటీలో ఎలాంటి...KTR's Video Viral Again on Social Media

బ్రేకింగ్ న్యూస్.... మళ్లీ వైరలవుతున్న KTR వీడియో
X

దిశ, పెగడపల్లి: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమయంలో ప్రచారాల కోసం మున్సిపాలిటీలో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు అని, అలా ఏర్పాటు చేస్తే అవి టీఆర్ఎస్ పార్టీ వారివి అయిన కూడా తీసేయాలి అని వాటిలో కేసీఆర్ ఫొటో ఉన్నా, తన ఫొటో ఉన్నా ముందు మన వాళ్లవే తీసేయండి అంటూ గతంలోనే కేటీఆర్ అన్న మాటలు నేడు జగిత్యాల జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ పర్యటన సందర్బంగా నగరంలో ఎటు చూసినా ఫ్లెక్సీలు వెలిశాయి. మరి ఫ్లెక్సీలు ఎందుకు తీసివేయలేదు, ఫ్లెక్సీలు కట్టినవారికి ఎంత ఫైన్ లు వేస్తారో చూడాలి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read more:

ఎమ్మెల్సీ కవితకు మహిళల నుంచి ఊహించని షాక్.. (వీడియో)

Next Story