ఆ రోజున కొండగట్టు ఆలయం మూసివేత

by Batti.Sumithra |   (  Updated:2025-09-01 04:19:51  IST  )

వచ్చేనెల ఏడో తారీకున చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారికి నివేదన అనంతరం మూసివేయనున్నారు.

ఆ రోజున కొండగట్టు ఆలయం మూసివేత
X

దిశ, కొండగట్టు : వచ్చేనెల ఏడో తారీకున చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారికి నివేదన అనంతరం మూసివేయనున్నారు. మరుసటి రోజు ఎనిమిదో తేదీ రోజు ఉదయం పుణ్యావచనం, సంప్రోక్షణ తదితర కార్యక్రమాల అనంతరం ఏడు గంటల నుండి భక్తులకు యధావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More..

ఈ నెల 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందంటే..

Next Story