- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ లో ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు
హుజూరాబాద్ లో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి దొరకకపోవడంతో గంట ఆలస్యంగా మొదలవుతున్నాయి.

X
దిశ, హుజురాబాద్ : హుజూరాబాద్ లో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు 9 గంటల వరకు మొదలు కాలేదు. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి దొరకకపోవడంతో ఆలస్యం అయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్ ల సీల్ లను తీసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు.
హుజూరాబాద్‌లో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం.. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గాయబ్
Next Story






