- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్లు పెడ్తలేడా? కాంగ్రెస్‌కు MP రఘునందన్ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ అభ్యంతరాలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా తప్పుపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో ప్రెస్‌మీట్ పెడితే.. కాంగ్రెస్ నేతలకు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి వచ్చిన అభ్యంతరం ఏంటో చెప్పాలని బీజేపీ రఘునందన్ (MP Raghunandan) సూటిగా ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా తెలంగాణ సీఎంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వందలసార్లు ఢిల్లీకి వెళ్లారని, అక్కడ ప్రెస్‌మీట్ పెట్టడం లేదా అని అన్నారు. అలా అయితే, ఇక్కడ పక్క రాష్ట్రం వాళ్లు ఇక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టొదా? అని సెటైర్లు వేశారు. గతంలో కేసీఆర్ కూడా పక్క రాష్ట్రం ఏపీలో సభలు పెట్టారని.. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లో హైదరాబాద్ (Hyderabad)లో సభ పెడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి ఉనికి ఎవరికీ ప్రమాదం కాదని.. ఎట్టకేలకు ప్రజలకు ఆశీర్వదించిన వాళ్లే అధికారంలోకి వస్తారని ఎంపీ రఘునందర్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్‍కు మంత్రి పొన్నం కౌంటర్






