- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake Tablets: ప్రాణాలతో చెలగాటం.. హైదరాబాద్‍లో నకిలీ టాబ్లెట్ల కలకలం
కుత్బుల్లాపూర్‌లో డ్రగ్ కంట్రోల్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో నకిలీ ఔషధాల (Fake Drugs) తయారీ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని (Quthbullapur) పలు ఔషధ దుకాణాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు (Drug Control Administration) తనిఖీలు చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో నకిలీ మందులు వెలుగు చూడటం కలకలం రేపింది. దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో బ్రాండెడ్ పేర్లతో నకిలీ మందుల విక్రయ దందా బయటపడింది. నకిలీ ఔషధాలకు బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్లు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Read More..
కోర్టు తీర్పు ముసుగులో పేద విద్యార్థులపై భారం?
Next Story






