- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ గణేశుడిని చూశారా?.. నెట్టింట వీడియో వైరల్
వినాయక చవితి సందర్భంగా పలు మండపాలలో వివిధ రకాల గణేష్ విగ్రహమూర్తులను ప్రతిష్టించడం చూసే ఉంటారు.

X
దిశ, అంబర్‌పేట: వినాయక చవితి వచ్చేస్తోంది. గల్లీ గల్లీకో వినాయకుడిని ప్రతిష్టిస్తారు. ఇక వినాయక చవితి సందర్భంగా పలు మండపాలలో వివిధ రకాల గణేష్ విగ్రహమూర్తులను ప్రతిష్టించడం చూసే ఉంటాం. ఈ తరుణంలో బుధవారం జరిగే వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ కాచిగూడలో ఓ మండపం నిర్వాకులు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యానికి సంబంధించిన గణేష్‌నీ ప్రతిష్టాపించనున్నారు. అయితే ఆ గణనాథునికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యుద్ధ ట్యాంకర్ ను మోడీ డ్రైవ్ చేస్తుంటే, గణనాథుడు వెనక నిలబడి ఉన్న విగ్రహం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Read More..
Next Story






