- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూరాలకు భారీ వరద.. 44 గేట్లు ఎత్తివేత..
దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు డ్యాం 44 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాలకు 3.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతండగా.. 2.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల లో ఉన్న 12 యూనిట్‌లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. అలాగే జూరాల నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది.
Next Story






