- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో టెన్షన్ టెన్షన్
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఈ క్రమంలో కర్నూలు జిల్లా హాలహర్వి మండలం, సిద్ధాపురం వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదిని చూడటానికి వెళ్లిన ప్రజలకు మొసలి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొసలి కలకలంతో.. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేదవతి నదిని దాటి వెళ్లాలంటే ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
Next Story






