- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‍లో మరోసారి కాల్పుల కలకలం
హైదరాబాద్ లో సౌత్ ఈస్ట్ డీసీపీ పై గన్ మన్ కాల్పులు జరిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‍లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దొంగపై సౌత్ ఈస్డ్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్‍లో ఈ ఘటన జరిగింది. చైన్ స్నాచర్ ను పట్టుకునే క్రమంలో సదరు దొంగ కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆత్మ రక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మూడు రౌడ్ల కాల్పులు జరిపారు. గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించారు.
Read More : CP Sajjanar: డీసీపీ చైతన్య కాల్పులకు అసలు కారణం ఇదే: సీపీ సజ్జనార్ క్లారిటీ
Next Story






