Medaram Jatara 2026 : మేడారంలో తల్లులకు ఫీడింగ్ కేంద్రాలు

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-28 10:48:36  IST  )

మేడారం జాతరలో బాలింతల కోసం ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లలకు పాలివ్వడానికి సకల సౌకర్యాలతో సెంటర్స్‌ను నెలకొల్పారు

Medaram Jatara 2026 : మేడారంలో తల్లులకు ఫీడింగ్ కేంద్రాలు
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారం జాతరకు వచ్చే బాలింతల సౌకర్యార్థం పాలిచ్చే తల్లులు కేంద్రాలను ఏర్పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జాతర మొత్తం కలిపి 15 చోట్ల పాలిచ్చే తల్లులు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద మంచినీటి సదుపాయం కల్పించారు. జాతర క్యూలైన్లలో చిన్నపిల్లలను తీసుకువెళ్ళక పోవడం ఉత్తమం అని అధికారులు తెలిపారు.

READ MORE

Medaram Jatara 2026 : 1998 ట్రిప్పులు 88,686 మంది ప్రయాణికుల ప్రయాణం

Next Story