- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటు వేసి.. పోలింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన వృద్ధుడు మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆలూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఓ వృద్ధుడు కుప్పకూలిపోయాడు. ఓటు వేసి పోలింగ్ కేంద్రం బయట వృద్ధుడు బుచ్చయ్య (70) కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు బుచ్చయ్య మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వార్డు సభ్యురాలిగా బుచ్చయ్య కుమర్తె రాములమ్మ పోటీ చేసింది. కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులు 301, బీఆర్ఎస్ 41, బీజేపీ 15, ఇతరులు 87 మంది పోటీలో గెలుపొందారు.
READ MORE ....
Next Story






