- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీతికి నిజాయితీకి మారు పేరు చొక్కారావు: మంత్రి పొన్నం
by Kodari Anjali |
చొక్కారావు విగ్రహానికి అదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

X
దిశ, కరీంనగర్ రూరల్: దివంగత నేత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణం లోని జువ్వాడి చొక్కారావు విగ్రహానికి అదివారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, చొక్కారావు రాజకీయాల్లో పారదర్శకత నీతికి నిజాయితీకి మారు పేరు అని వారిని ఆదర్శకంగా తీసుకొని జిల్లా రాజకీయాల్లో ఎదిగాం అని గుర్తు చేశారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని అన్నారు. మంత్రి పొన్నం.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






